HYD: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక శిక్షణ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు అధికారులకు ట్రాఫిక్ ఇంజనీరింగ్, రోడ్డు భద్రత, ప్రవర్తనా శాస్త్రంపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. సంయుక్త కమిషనర్ సున్‌ప్రీత్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శాస్త్రీయ పద్ధతిలో జంక్షన్ల రూపకల్పన, రద్దీ నివారణ, ట్రాఫిక్ ప్రవాహ నియంత్రణ వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ
ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక శిక్షణ


