హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలి'

ADB: కలెక్టర్ రాజర్షి షాను గుడిహత్నూర్ మండలంలోని కోలహరి గ్రామస్తులు ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. గ్రామస్తులు రామ్ కిషన్, శ్రీరంగ్, కొండిబా, యూసుఫ్ ఉన్నారు.