HYD: సచివాలయంలోని తన కార్యాలయం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు, తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీలలో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
తెలంగాణ
జిల్లా కలెక్టర్‌లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్


