WAPLలో భాగంగా గోదావరి గోల్డెన్ ఈగల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాయలసీమ జెన్ స్టార్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గోదావరి జట్టు 116 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన రాయలసీమ 17.3ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేధించింది. శుభశ్రీ 23, సేతు సాయి 33 చేశారు. గోదావరి బౌలర్లలో హారిక, పెరైరా, విన్నీ తలో వికెట్ తీశారు.
క్రీడలు
WAPL.. గోదావరిపై రాయలసీమ ఘనవిజయం


