సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజు ఇంగ్లండ్‌పై మాజీ క్రికెట్ ఆల్‌రౌండర్ యూవరాజ్ ఆడిన తూఫాన్ ఇన్నింగ్స్ గుర్తుందా?. టీ20 క్రికెట్ చరిత్రలో ENG బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను యువీ ఉతికారేసిన ఘట్టాన్ని సగటు క్రికెట్ అభిమాని పదేపదే తలచుకుని ఆనందిస్తాడు. 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన రోజును ఎవ్వరూ మరిచిపోలేరు. ఈ చారిత్రక ఘట్టం జరిగి నేటికి 19 ఏళ్లు పూర్తయ్యాయి.
క్రీడలు
యువరాజ్ ఊచకోతకు 19 ఏళ్లు


