హైదరాబాద్: 28°C
క్రీడలు

మా తదుపరి టార్గెట్‌ అదే: గంభీర్‌

టీ20ల్లో ఇప్పటివరకు తమ జట్టు 300 పరుగుల మైలురాయిని అందుకోలేదని, తదుపరి లక్ష్యం అదేనని టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ తెలిపాడు. అభిషేక్‌ శర్మ దూకుడు అందరికీ తెలిసిందేనని, ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో అతడి సెంచరీ డ్రెస్సింగ్‌ రూమ్‌పై ఎంతో ప్రభావం చూపిందని ఈ సందర్భంగా గంభీర్‌ కొనియాడాడు.