తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన భారతీయ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా అని ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్ ప్రశంసించాడు. పుజారాను అవుట్ చేయడం బౌలర్లకు అత్యంత కష్టమని అతడు తెలిపాడు. పెద్దగా షాట్లు ఆడకపోయినా, నవ్వుతూనే వంద డాట్ బాల్స్ ఎదుర్కొంటూ బౌలర్లకు తలనొప్పిగా మారుతాడని, అసలు వికెట్ తీసే అవకాశమే ఇవ్వడని కమిన్స్ కొనియాడాడు.
క్రీడలు
నేను ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్ అతడే: కమిన్స్


