AFGతో జరిగిన మూడో టీ20లో యువ పేసర్ యశ్ ఠాకూర్‌ను ఆడించడాన్ని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తప్పుపట్టాడు. IPLలోనే రెగ్యులర్‌గాడని ఆటగాళ్లకు భారత జట్టు క్యాప్‌లు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన మండిపడ్డాడు. దేశవాళీ ప్రదర్శనలే ప్రాతిపదికగా ఉండాలని, ఎవరికి పడితే వారికి జాతీయ క్యాప్ పంచడం సరికాదని శ్రీకాంత్ హితవు పలికాడు.
క్రీడలు
యువ పేసర్‌పై శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు


