హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైనింగ్ మాఫియాపై చర్యలు

CTR: నగరి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందని ఎమ్మెల్యే భాను ప్రకాష్ శనివారం ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అనుమతులు పొందిన కొన్ని క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్లు, పేలుళ్లు జరుగుతున్నాయని అన్నారు. ఇకపై ఇష్టారాజ్యంగా బ్లాస్టింగ్లు, పేలుళ్లు నిర్వహించేందుకు అనుమతించబోమని, చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.