హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: హిందూపురంలో రేపు గంగ హారతి

సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాల మేరకు ఈ నెల 19న గడ్డం కోనేరు వద్ద గణేష్ నిమజ్జనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గంగాహారతి, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గంగాహారతి సాయంత్రం 6:30 గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తెలిపారు.