CTR: సదుం మండల కేంద్రంలో డ్రగ్స్ అనర్థాలు, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పలువురు అధికారులతో కలిసి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని వారు ప్రతిజ్ఞ చేశారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. మానవహారం ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు


