హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనవాణి కార్యక్రమంలో వినతులు స్వీకరణ

TPT: ఎమ్మెల్యే ఆరని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో 40 వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. CVAP యూనిట్ సభ్యులు వినతులను సంబంధిత శాఖాధికారులకు పంపించారు. ఈ కార్యక్రమంలో జనసేన, కూటమి నాయకులు పాల్గొన్నారు.