హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొక్కలు నాటిన విద్యార్థులు

JGL: తాండ్రియాల జడ్పీ హైస్కూల్ విద్యార్థులు 'ఏక్ పేడ్ మా కే నామ్'లో భాగంగా 1000 మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. శనివారం 150 మంది విద్యార్థులు వేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో గుంతలు తవ్వి మొక్కలు నాటుతామని ప్రతిజ్ఞ చేశారు. ఎంపీడీవో శంకర్, సర్పంచ్ శివాని, ఉప సర్పంచ్ జనార్దన్ రెడ్డి, హెచ్ఎం స్వామి హాజరయ్యారు.