JGL: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు, కొడిమ్యాల సర్పంచ్ గడ్డం జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం కొడిమ్యాల జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో అండర్–14, అండర్–17 కోకో, కబడ్డీ పోటీలను ప్రారంభించారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని ఎంఈవో అయిత శ్రీనివాస్ అన్నారు.
తెలంగాణ
'చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి'


