ADB: తాంసి మండల కేంద్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా కప్పర్ల గ్రామంలోని పలు వీధుల్లో ఏర్పాటు చేసిన వివిధ ఆకృతులలో ఉన్న గణనాథులు ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పలు రూపాల్లో ఉన్న గణనాథున్ని చూడటానికి వచ్చిన భక్తులు వారి సెల్ ఫోన్లలో ఫొటోలు తీసి దాచుకుంటున్నారు.
తెలంగాణ
VIDEO: ఆకట్టుకుంటున్న విభిన్న ఆకృతుల్లో గణనాథులు


