హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన బాజిరెడ్డి గోవర్ధన్

NZB: బీఆర్‌ఎస్ నిజామాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురి మధ్య కొద్దిసేపు స్నేహపూర్వక చర్చ జరిగింది. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్‌కు గోవర్ధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.