E.G: దేవరపల్లి మండలం యర్నగూడెంలోని ఆర్అండ్ఆర్ కన్వెన్షన్ హాల్లో వైసీపీ ఐడీ కార్డుల పంపిణీ, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. గోపాలపురం నియోజకవర్గ ఇంఛార్జ్, రాష్ట్ర మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: యర్నగూడెంలో వైసీపీ సమీక్షా సమావేశం


