VZM: కొత్తవలస రైల్వే స్టేషన్‌లో శనివారం కురిసిన కొద్దిపాటి వర్షానికే ప్రవేశ మార్గం వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయింది. దీంతో ప్రయాణికులు లోపలికి వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడ్డారు. స్థానిక రైల్వే ఇంఛార్జ్ ఈ సమస్యను పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షపు నీటితో నిండిన ప్రవేశ మార్గం


