తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావును స్త్రీ నిధి ఎండీ జీవీబీడీ హరి ప్రసాద్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తిరుపతి, చిత్తూరు జిల్లాల సిబ్బందితో సమావేశమై రుణాల మంజూరు, లక్ష్యాల సాధనపై సమీక్షించారు. మహిళా సంఘాల సభ్యులకు సకాలంలో రుణాలు అందించి, రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని హరి ప్రసాద్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్త్రీ నిధి రుణాలపై సమీక్ష


