ATP: దీపావళి పండగ సందర్భంగా గుంతకల్లు డివిజన్‌లో బాణసంచా విక్రయాలకు తాత్కాలిక లైసెన్సుల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రెవిన్యూ డివిజనల్ అధికారి శనివారం తెలిపారు. ఆసక్తి ఉన్నవారు నిర్ణీత ఫారమ్‌తో పాటు చలానా, ధ్రువీకరణ పత్రాలు జతచేసి ఈ నెల 24 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు గుంతకల్లు ఆర్‌డీఓ కార్యాలయంలో సమర్పించవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
లైసెన్సుల మంజూరుకు దరఖాస్తుల ఆహ్వానం


