హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక స్వామి పూజలో శంకర్ రెడ్డి

TPT: నారాయణవనం టౌన్‌లో నిర్వహించిన వినాయక స్వామి పూజా కార్యక్రమానికి సత్యవేడు ఇంఛార్జ్ కూరపాటి శంకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు, భక్తులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయక స్వామిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.