KRNL: రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, గ్రామ ప్రజలతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలోని పాఠశాలను పరిశీలించి మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యంపై అధికారులతో ఇవాళ చర్చించారు. పాఠశాల భవనం పునర్నిర్మాణం, సంక్షేమ పథకాలు, సాగునీటి అవసరాలపై గ్రామస్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాళ్లదొడ్డిలో 'స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్'


