KMR: జిల్లా రామేశ్వర్పల్లి గ్రామంలో జన్మించిన నవజాత శిశువుకు అంబులెన్స్లోనే సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. ఉమ్మనీరు మింగడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన శిశువును మెరుగైన చికిత్స కోసం NZB కు తరలిస్తుండగా,అంబులెన్స్‌లోనే వైద్య సిబ్బంది చికిత్స అందించారు. శిశువుకు చికిత్స అందించిన స్వామిని, పైలట్ విజయ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
అంబులెన్సులోనే శిశువుకు వైద్యం


