హైదరాబాద్: 28°C
తెలంగాణ

KGBV హాస్టల్లో ఆకస్మిక తనిఖీ

వికారాబాద్ రిక్షా కాలనీలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం హాస్టల్‌ను జిల్లా న్యాయ సీనియర్ సివిల్ జడ్జి ఏ.రాధిక శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల వసతి, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.