MHBD: జిల్లాలోని SC, ST, BC, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలపై కలెక్టర్ స్నేహ శబరిష్ సమీక్ష నిర్వహించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సమావేశంలో వసతి గృహాల నిర్వహణ, మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
సంక్షేమ వసతి గృహాలపై కలెక్టర్ సమీక్ష


