సత్యసాయి: హిందూపురం పట్టణంలో ఆదివారం జరగనున్న వినాయక నిమజ్జనానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. పోలీసు అధికారులు, సెక్టార్ ఇన్‌చార్జిలతో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతపై సూచనలు చేశారు. బందోబస్తుకు 1,000 మంది పోలీసులను కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక నిమజ్జనానికి 1,000 మంది పోలీసులు


