ATP: రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లులో స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడారు. కార్యకర్తలే పార్టీకి బలమని, రానున్న స్థానిక ఎన్నికల్లో సమిష్టిగా శ్రమించి విజయం సాధించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కణేకల్లులో వైసీపీ సన్నాహక సమావేశం


