విజయనగరం గురజాడ నగర్, ఎల్బీజీ నగర్‌లలో సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు శనివారం ప్రచారం నిర్వహించారు. పట్టణంలో పూరి గుడిసెలు, రేకుల ఇళ్లలో నివసిస్తున్న పేదలకు వారున్న చోటే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుపేదల ఇళ్ల స్థలాల సాధన కోసం ఈ నెల 22న చేపట్టే తహశీల్దార్ కార్యాలయ ముట్టడికి పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'నివసిస్తున్న చోటే పట్టాలివ్వాలి'


