హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏఐటీయూసీ మహా ప్రదర్శన

VSP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాలను తిప్పికొట్టాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా 14వ మహాసభల సందర్భంగా శనివారం జింక్ గేటు నుంచి పాత గాజువాక జంక్షన్ వరకు వేలాది మందితో మహాప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు.