హైదరాబాద్: 28°C
వార్తలు

పిల్లలకు సంపూర్ణ పోషణపై అవగాహన

VSP: 9వ జాతీయ పోషణ్ మాస్ సందర్భంగా శ్రీహరిపురం 60వ వార్డు బర్మా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త పద్మ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఇందులో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సత్యవతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 3-6 ఏళ్ల పిల్లలకు అంగన్వాడీల్లో ప్రతిరోజూ అందించే పోషకాహార భోజనం విశిష్టతను, ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం వివరాలను వివరించారు.