VSP: జీవీఎంసీ 95వ వార్డు పురుషోత్తపురంలోని కంఫర్ట్ హోమ్స్‌లో గణపతి నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆరో రోజు శనివారం రాత్రి వేద మంత్రోచ్ఛారణల మధ్య గణనాథునికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొనగా, అనంతరం ప్రసాద వితరణ చేశారు.
వార్తలు
గణనాథునికి భక్తజన నీరాజనం


