హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెర్లాంలో 61 పోలింగ్ స్టేషన్లు ఖరారు

VZM: తెర్లాం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను ఎంపీడీవో రేగి రాంబాబు శనివారం మండల పరిషత్ కార్యాలయ నోటీస్‌ బోర్డులో ప్రదర్శించారు. మండలవ్యాప్తంగా 61 పోలింగ్ స్టేషన్లు ఖరారు చేసినట్లు తెలిపారు. ఓటర్లకు సౌకర్యవంతంగా, నిబంధనల మేరకు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు జాబితాను గమనించాన్నారు