VSP: సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందుకున్న మహిళల కళ్లల్లో ఆనందం వర్ణనాతీతమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 28,51 మంది లబ్ధిదారులకు సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ఎమ్మెల్యే స్వయంగా ఇళ్ల పట్టాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'మహిళల కళ్లల్లో ఆనందం వర్ణనాతీతం'


