VKB: యాలాల మండలం గంగసాగర్‌లో వినాయక నిమజ్జన ఊరేగింపులో దళిత యువకులపై దాడిని ప్రజాసంఘాల నాయకులు ఖండించారు. తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, నిందితులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం, పరిహారం అందించి రక్షణ కల్పించాలని కోరారు.
తెలంగాణ
గంగసాగర్‌లో దళిత యువకులపై దాడి


