PPM: పాలకొండ మండలం వెంకటాపురంలో శనివారం పిడుగుపాటుకు గురై వారాడ రామలక్షమ్మ (50), గొర్లె దుర్గమ్మ (50) అనే ఇద్దరు మహిళా రైతులు మృతి చెందారు. పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పిడుగుపాటుకు ఇద్దరు మృతి


