హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

20 MPTC స్థానాలకు తుది పోలింగ్‌ కేంద్రాల వివరాలు

E.G: సీతానగరం మండలంలోని 20 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన తుది పోలింగ్‌ కేంద్రాల వివరాలను శనివారం ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచారు. మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, అన్ని గ్రామ పంచాయతీల నోటీసు బోర్డుల్లో వివరాలను ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు.