హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చివరి ఆయకట్టుకు నీరందేలా చర్యలు తీసుకోవాలి'

NZB: రామడుగు ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల నుంచి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి సాగునీటిని శనివారం విడుదల చేశారు. కుడి కాలువ నుంచి 90 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 30 క్యూసెక్కుల చొప్పున మొత్తం 120 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 6,100 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.