KNR: భూభారతి రీసర్వేలో వ్యవసాయ అధికారులు కీలకపాత్ర పోషించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. రైతులతో నిత్యం మమేకమై రీసర్వే ప్రయోజనాలను వివరించి, స్వచ్ఛందంగా పాల్గొనేలా చైతన్యపరచాలన్నారు. రెవెన్యూ బృందాలు, సర్వేయర్లతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగు విస్తరణలో కరీంనగర్‌ను ఆదర్శంగా నిలపాలని పేర్కొన్నారు.
తెలంగాణ
'రీసర్వే విజయవంతానికి వినూత్నంగా పనిచేయాలి'


