ADB: నార్నూర్ మండలంలోని మాన్కపూర్ గ్రామంలో శనివారం పెన్షన్ ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఎంపీడీఓ పుల్లారావు హాజరై ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. ప్రతిఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రేణుక, పంచాయతీ కార్యదర్శి సాయి కృష్ణ, రూపదేవ్ పాల్గొన్నారు.
తెలంగాణ
మాన్కపూర్‌లో పెన్షన్ ఫీల్డ్ వెరిఫికేషన్


