NTR: సేవా సంకల్ప అభియాన్'లో భాగంగా నందిగామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆవరణలో శనివారం మొక్కలు నాటారు. నందిగామ PACS చైర్మన్ కొట్టె హరికృష్ణ జామ మొక్కను నాటి, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణం అందించేందుకు మొక్కల పెంపకం, సంరక్షణ తప్పనిసరి అని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మొక్కలు నాటిన PACS చైర్మన్..!


