హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెన్షన్ల దోపిడీని అడ్డుకుంటాం'

కృష్ణా: నందిగామలో MRPS ఆంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు దొండపాటి సుధాకర్ మాదిగ శనివారం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. మాదిగలకు కేటాయించిన చెప్పులు కుట్టే, డప్పు కళాకారుల పెన్షన్లను మాల కులస్తులకు ఇవ్వడం అన్యాయమని ఆయన ఆరోపించారు. ప్రతి కులానికి ప్రత్యేక వృత్తి ఉండగా, తమ పెన్షన్లను పక్కదారి పట్టించడం కుట్రలో భాగమేనని పేర్కొన్నారు.