హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్వచ్ఛ సాగర్' క్లీనింగ్ డ్రైవ్ కార్యక్రమం

W.G: పెద్దమైనవానిలంక బీచ్‌లో INCOIS, MSS ఆధ్వర్యంలో 'స్వచ్ఛ సాగర్ - సురక్షిత సాగర్' కార్యక్రమం జరిగింది. అధికారులు, విద్యార్థులు, స్థానికులు కలిసి బీచ్‌లోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. సముద్ర పరిశుభ్రతతో పాటు, మత్స్యకారుల భద్రతకు INCOIS అందించే హెచ్చరికలు, సమాచార సేవలపై అవగాహన కల్పించారు.