హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 21న సర్వసభ్య సమావేశం

ASR: అనంతగిరి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 21న జరుగుతుందని ఎంపీడీవో కె. ప్రభాకరరావు తెలిపారు. మండల అధ్యక్షుల అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మండల ఎంపీటీసీలు, జడ్పీటీసీ హజరవుతున్నట్లు పేర్కొన్నారు. కావున మండల స్ధాయి అధికారులు విధిగా హాజరు కావాలని ఆయన ఆదేశించారు.