హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్ కమిటీ చివరి పాలకవర్గ సమావేశం

PDPL: వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో పాలకవర్గ చివరి సమావేశం నిర్వహించారు. పదవీకాలం ముగిస్తున్న నేపథ్యంలో శనివారం జరిగిన మున్సిపల్ ఛైర్మన్ నూగిల్ల మల్లయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కెట్ అభివృద్ధి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ కూర మల్లారెడ్డి, డైరెక్టర్లు, డీఎంవో ప్రవీణ్ రెడ్డి, ఏడీఏ శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.