కోనసీమ: గత ఎన్నికల్లో సినిమా గ్లామర్ తోనే కొందరు కూటమికి ఓట్లు వేశారని, ఇప్పుడు ఆ పరిస్తితి లేదని వైసీపీ పార్లమెంట్ ఇంఛార్జ్ పినిపే విశ్వరూప్ అన్నారు. అమలాపురం వాసర్ల గార్డెన్స్‌లో శనివారం వైసీపీ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వరూప్ పాల్గొని పలు ప్రజా సమస్యలపై 'చలో కలెక్టరేట్' నిర్వహిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'గత ఎన్నికల్లో సినీ గ్లామర్‌తోనే కూటమికి ఓట్లు'


