హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిసరాల పరిశుభ్రతే ధ్యేయం

GNTR: జిల్లాలో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటారు. జిల్లా పంచాయతీ అధికారి నాగసాయికుమార్ పెదకాకాని మండలంలో పాల్గొని, ప్లాస్టిక్ నిషేధించి కాటన్ బ్యాగులు వాడాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా మూడో శనివారం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు.