KDP: ఖాజీపేటలోని HP పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొలతల్లో తేడాలు ఉన్నాయంటూ ఓ వాహనదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫుల్ ట్యాంక్ చేయించుకున్నప్పటికీ కొంత దూరం వెళ్లిన తర్వాత మీటర్‌లో హాఫ్ ట్యాంక్ మాత్రమే చూపించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు బంక్‌ను తనిఖీ చేసి నిజానిజాలు తేల్చాలని వాహనదారులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఖాజీపేట HP బంక్‌లో కొలతలపై ఫిర్యాదు


