KMR మండల కేంద్రంలోని కుమార్ గణేశ్ మండపాన్ని శనివారం బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, బిచ్కుంద సీఐ రవికుమార్, మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి, బిచ్కుంద ఎస్సై రాజు, తహసీల్దార్ ముజీబ్, ఫైర్ ఆఫీసర్ మదన్, లీడింగ్ ఫైర్మెన్ నర్సింహులు సందర్శించారు. ఈ సందర్భంగా కుమార్ గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హారతి ఇచ్చి ఆశీస్సులు పొందారు.
తెలంగాణ
గణేశుడి సన్నిధిలో పోలీసు అధికారుల పూజలు


