SRPT: ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి దంపతులు కృషి చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి కాన్వెంట్‌లో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ
'అభివృద్ధికి బాటలు వేస్తున్న ఉత్తమ్ దంపతులు'


