VSP: కాపులుప్పాడలోని బయోగ్యాస్, సీ అండ్ డీ వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను సమర్థవంతంగా వినియోగించాలని మంత్రి పి. నారాయణ జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. శనివారం ప్లాంట్లను పరిశీలించిన మంత్రి.. తడి, నిర్మాణ వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేసి పునర్వినియోగం చేయాలని సూచించారు. సీ అండ్ డీ వ్యర్థాలతో తయారయ్యే పేవర్ బ్లాకులు ఉపయోగించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వ్యర్థాల నిర్వహణపై మంత్రి ఆదేశాలు


